Tuesday, February 15, 2011

ysr reforms

y.s.r పతకాలు ఎప్పటికి ప్రజల నాలుకల్లో నానుతూనే ఉంటాయి. పతకాల అమలు ట్రేజరి ని తిప్పుతుంటఐ.నాయకుల చేతుల్లెకి వెళ్ళే మనీ ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి మంత్రి ,మ ల్ ఎ  ఖజానా దగ్గర "కుఎ" కట్టే పరిస్తితి తీసుకురావడం వల్ల మనీ పెట్టి గెలిచిన నాయకులు అలోచించి అవినీతి చేసుకోవలిసి వచ్చింది. బవిష్యత్తులో ఎవరు అధికారం చెప్పటిన తిరిగి తిరిగి వై.స పతకాలు అమలు చెయ్యాల్సిందే. లేకుంటే ప్రజల విశ్వాసం పొందలేరు, ఎక్కువ కాలం పాలించలేరు.

0 comments:

Post a Comment